తెలుగు వార్తలు » Telangana Sc
ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు మంగళవారం సమావేశమయ్యారు. అసెంబ్లీ కమిటీ హాల్లో నిర్వహించిన ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు మంత్రులు పాల్గొన్నారు..