తెలుగు వార్తలు » Telangana Rythu
హైదరాబాద్: రైతు బంధు పథకం కౌలు రైతుకు అందడం లేదంటూ వస్తున్న విమర్శలపై తెలంగాణ సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కౌలు రైతుకు రైతుబంధు పథకాన్ని అమలు చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఈ పథకానికి కౌలు రైతులను పరిగణనలోకి తీసుకోమని తెలిపారు. కేంద్రం ఇచ్చే డబ్బులతో సంబంధం లేకుండా రైతుబంధు కింద ఎకరాకు రూ. 10 వేలు ఇస్తామని వెల్లడి�