Telangana RTC: గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు తెలంగాణ ఆర్టీసీలో మహిళా కండక్టర్లకు కొత్త యూనిఫాం అందనుంది. మెరూన్ కలర్లో యూనిఫామ్‌ను అందించనున్నారు....
హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సులు ఉండేవి. ఇప్పుడు ఎందుకు కనిపించటం లేదని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ కు చేసిన ట్వీట్ నేడు కార్యరూపంలోకి వస్తుంది. త్వరలో ఆ నెటిజన్ కోరికమాత్రమే కాదు..
CM KCR Review TSRTC: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీపై సమీక్ష నిర్వహించారు. పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్డౌన్, గతంలో పేరుకుపోయిన..
అసలే సంక్రాంతి..ఇంటికి బోలెడన్నీ గిఫ్ట్‌లు, బట్టలు తీసుకెళ్లాలి. వచ్చేటప్పుడు కూాడా గంపెడు పిండివంటలతో రావాలి. ఈ క్రమంలో ప్రయాణం చాలా ప్రయాసతో కూడుకున్న పనే. అందుకే టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ తీసుకొచ్చింది.
TS RTC Special Buses: సంక్రాంతి పండగను పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి తెలంగాణ సహా ఏపీలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపునుంది తెలంగాణ ప్రభుత్వం..
ఆర్టీసీ ఉద్యోగులు ఎంతకాలంగానో ఎదురు చూస్తున్న గుడ్‌న్యూస్‌ని వినిపించారు తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఆదివారం ఆర్టీసీ అధికారులతో సమీక్ష జరిపిన ముఖ్యమంత్రి రెండు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఒక శుభవార్తను తానే స్వయంగా వినిపించారు.
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా నేపథ్యంలో ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. కొవిడ్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెసులుబాటుతో అంతర్రాష్ట్ర రవాణా వ్యవస్థ గాడిలో పట్టేందుకు ఆర్టీసీ సన్నద్ధమైంది.
తెలంగాణలో పెద్ద పండుగా జరుపుకునే దసరాకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లుగా ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. దసరా సందర్భంగా హైదరాబాద్ నుంచి జిల్లాలకు 3 వేల ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం వరప్రసాద్ తెలిపారు.