తెలుగు వార్తలు » Telangana RTC Employees
తెలంగాణ ఆర్టీసీలో సిబ్బందికి, ఉద్యోగులకు ఈ నెల ఇంకా జీతాలు అందలేదు. దీంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. 15వ తేదీ దాటినా కూడా ఇంకా జీతాలు అందకపోవడం...
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఐదవ రోజుకి చేరుకుంది. ఐదు రోజులు గడిచినా ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కడం లేదు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం నో చెబుతోంది. దీంతో తమ డిమాండ్లు నెరవేర్చేవరకు సమ్మె ఆపేది లేదని జేఏసీ పెద్దలు పట్టుబట్టి కూర్చుకున్నారు. ఇప్పటికే సమ్మె చేపట్టిన వారిలొ సుమారు 48వేల మందికి పైగా క�
ఆర్టీసీ వ్యవహారం రోజు రోజుకి ముదురుతోంది. అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎవరూ తగ్గడం లేదు. సమ్మె చేస్తున్న వారు ఉద్యోగులే కాదని ప్రభుత్వం అంటోంది. నాలుగో రోజు కూడా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. సమ్మె చేపట్టిన వారిని అరెస్టులు చేసినా.. ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసినా వారు మాత్రం వెనక్కు తగ్గడం లేదు. అసలు నోటీసు
తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె మూడో రోజు కొనసాగుతోంది. సమ్మె నుంచి వెనక్కు తగ్గేది లేదని, పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఆర్టీసీ సంఘాలు పట్టు బడుతున్నాయి. అయినప్పటికీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ప్రభుత్వం అంగీకరించడం లేదు. ఆర్టీసీ కార్మికులు ఎలాంటి పోరాటాలు చేసినప్పటికీ ప్రభుత�
ఆర్టీసీ కార్మికుల సమ్మె యోజనపై ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి పెట్టింది. కార్మికులు సమ్మె ఆలోచనను విరమించుకునేలా ప్రభుత్వం ముందుగానే చర్యలు చేపట్టింది. కార్మిక సంఘాల నాయకులతో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపింది. కాగా, ఈ సమావేశంలో మొత్తం 26 డిమాండ్లను ఆర్టీసీ జేఏసీ ప్రభుత్వం ముందుంచింది. అయితే, ఆర్టీసీ కార్మికుల డిమా�