తెలుగు వార్తలు » Telangana Roundup
తెలంగాణలో 2019 అనేక జ్ఞాపకాలను మిగిల్చింది. చేదు, తీపి, వగరు వంటి షడ్రుచుల మాదిరిగానే అన్ని రకాల అనుభవాలను పరిచయం చేసింది. రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలను అమలు చేసింది. అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఏడాది కాలంలో ఏం జరిగిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుందాం.. *యాదాద్�