తెలుగు వార్తలు » Telangana Roads Dovelopment
తెలంగాణ రాష్ట్రానికి 2020-21 సమయంలో 195.6 కిలోమీటర్ల జాతీయ రహదారుల కోసం వివిధ పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర రోడ్డు & జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ తెలిపింది.