తెలుగు వార్తలు » Telangana Revenue Staff
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డిపై రైతు సురేష్ పెట్రోల్ పోసి, సజీవ దహనం చేసిన సంఘటన ఇంకా మర్చిపోలేదు. తాజాగా మరో తహసీల్దార్ కార్యాలయంలో రైతు పెట్రోల్‌తో దాడి చేశాడు. ఈ సంఘటన మరోమారు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. కరీంనగర్ జిల్లా లంబాడిపల్లెకి చెందిన కనకయ్య అనే రైతు తహసీల్దార్ కా�