రాహుల్ జీ, వైట్చాలెంజ్కి సిద్ధమా.. నగరంలో ఎక్కడ చూసినా ఈ బ్యానర్లే. కాంగ్రెస్ పార్టీ టాప్ పొలిటీషియన్ రాహుల్ గాంధీకి సవాల్ విసురుతూ వెలిశాయి ఈ బ్యానర్లు.
TRS Plenary Meeting: టీఆర్ఎస్(TRS) ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి. అలంకరణ తోరణాలు, బ్యానర్లతో కొత్త కళ సంతరించుకుంది. ప్లీనరీలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తున్నారు. దానిని లైవ్‌లో ఇక్కడ చూడండి..
టీఆర్ఎస్ ఆవిర్భావోత్సవానికి హైదరాబాద్ గులాబీ మయంగా మారింది. ఎటు చూసినా.. ఎక్కడ చూసినా గులాబీ జెండాలు, బ్యానర్లు, కటౌంట్లు దర్శనమిస్తున్నాయి. అలంకరణ తోరణాలు, బ్యానర్లతో..
మహబూబాబాద్ జిల్లా పత్తిపాక కాలనీలో టీఆర్ఎస్ కౌన్సిలర్ బానోత్ రవి హత్య కేసులో పురోగతి కనిపిస్తోంది. కౌన్సిలర్ బానోత్ రవి హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర వెల్లడించారు.
KTR: యుద్ధంలో అతలాకుతలమైన ఉక్రెయిన్ నుంచి భారతీయులను తరలించే సమయంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ‘పీఆర్ ఎక్సర్సైజ్’గా వ్యవహరించిందని తెలంగాణ..
8 గంటలు.. ఏడు తీర్మానాలు.. బైలాస్‌లో రెండు కీలక సవరణలు.. మరోసారి పార్టీ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక. వేలాది మంది ప్రతినిధుల కోలాహలం మధ్య 20 ఏళ్ల గులాబీ పండుగ, ప్లీనరీ జరిగాయి. పార్టీ ఏర్పాటు నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలను ప్రభుత్వ విజయాలను వివరించారు కేసీఆర్.
ఎప్పుడు జరిగినా తాము సర్వం సహా సిద్దమంటూ అధికార టిఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ, తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యూహాలు పన్నడం మొదలు పెట్టారు. కార్యక్షేత్రంలోకి దిగి.. సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ర్యాలీలు, ప్రదర్శనలు, ఆత్మీయ సమ్మేళనాలు, లోపాయికారీ మంతనాలు... ఇలా ప్రధాన పార్టీలు...
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ జెండా పండుగ ఘనంగా నిర్వహించారు. ఫలితంగా తెలంగాణలోని అన్ని ప్రాంతాల్లో గులాబీ జెండా
దేశ రాజధాని ఢిల్లీలో TRS పార్టీ కార్యాలయం కల సాకారం కాబోతోంది. నూతన భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు ? ఇపుడిదే తెలంగాణ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. రాజకీయ పార్టీల హడావిడి చూస్తే.. ఈపాటికే హుజురాబాద్ ఉప ఎన్నిక జరగడం.. ఫలితం వెల్లడవడం జరిగి వుండాల్సిందే అన్న అనుమానం కలుగుతుంది.