తెలుగు వార్తలు » Telangana Primary Education
ప్రైమరీ లెవల్‌లో పాఠాలు మాతృభాషలో అర్థం అయినట్లుగా ఇంగ్లీషులో అర్థం కావని చాలామంది నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.