తెలుగు వార్తలు » Telangana Polycet-2020
పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2020 గడువును పెంచింది టీఎస్ ఎస్‌బీటీఈటీ. తెలంగాణ పాలిసెట్-2020 ఆన్‌లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 30 వరకు పొడిగిస్తున్నట్టు రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి..