తెలుగు వార్తలు » Telangana Political Parties target Karimnagar district
ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఉత్తర తెలంగాణ పొలిటికల్ గేట్ వే. ఇక్కడ రాజకీయంగా పట్టు సాధించేవారే అధికారంలోకి వస్తారనే పేరుంది. అక్కడ పాగా వేసేందుకు ప్రధాన పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ఉమ్మడి కరీం నగర్ జిల్లాలో గతంలో కాంగ్రెస్ కు మంచి పట్టుంది. 2014 ఎన్నికల వరకు కాంగ్రెస్ జిల్లాలో పైచేయి సాధించింది. కానీ గత రెండుసార్లు ఎన్న�