తెలుగు వార్తలు » telangana political parties
దుబ్బాక ఉప ఎన్నిక మూడు ప్రధాన రాజకీయ పార్టీల్లో భిన్నమైన ఆత్మావలోక పరిస్థితులను తీసుకొచ్చాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. సంచలన విజయంతో విజేతగా...
35 రోజుల తర్వాత ఆర్టీసీ సమ్మె అత్యంత కీలక, సున్నితమైన దశకు చేరుకుంది. తెగేదాకా లాగేందుకే అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాల వెనుకున్న రాజకీయ పార్టీలు సిద్దమవుతున్నట్లు క్లియర్ కట్‌గా కనిపిస్తోంది. చర్చల ద్వారా సమ్మెను పరిష్కరించాలని హైకోర్టు పదే పదే చేసిన విఙ్ఞప్తిని కొంతమేరకు ప్రభుత్వం పట్టించుకుని, చర్యలకు సిద్దపడి
తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్టీసీ సమ్మె అట్టుడికిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార టిఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మరింత కాకరేపుతున్నాయి. పది రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె వెనుక, కార్మిక సంఘాల మొండి పట్టు వెనుక మావారే (టిఆర్ఎస్ నేతలు) వున్నారంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదిగిరి రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇ�