తెలుగు వార్తలు » Telangana policemen attacked by Village locals in Odisha
ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో దొంగతనం జరిగింది. ఈ చోరీలో పాలుపంచుకున్న వారిలో ఓ నిందితుడు ఒడిశాలోని గంజాం జిల్లా ప్రాంతానికి చెందినవాడుగా తెలంగాణ పోలీసులు నిర్ధారించారు. అతడిని పట్టుకునేందుకు 11 మందితో కూడిన టీమ్ రెండు వాహనాల్లో ఒడిశా వెళ్లింది. గురువారం సివిల్ డ్రెస్సుల్లో వాహనాలపై అనుమానాస్పదంగా తిరుగుతున్న వార