తెలుగు వార్తలు » Telangana Police encounter
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ హత్య కేసు నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరించే క్రమంలో సీన్ రీ కన్‌స్ట్రక్షన్ చేస్తుండగా.. వారు తప్పించుకునేందుకు యత్నించారు. ఆ తరువాత పోలీసులపై నిందితులు �