తెలుగు వార్తలు » Telangana police department warning to Hyderabad citizens over mobile snatchers
హైదరాబాదీలకు పోలీస్ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నగరంలో మొబైల్ ఫోన్ స్నాచర్లు తిరుగుతున్నారని.. ప్రజలు రోడ్లపైకి వచ్చేటప్పుడు జాగ్రత్త వహించాలని సీపీ అంజనీ కుమార్ వెల్లడించారు. ఇటీవల అబిడ్స్ పరిసరాల పరిధిలో ఓ అమ్మాయి చేతిలో నుంచి బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయారు. పోలీసులు దీనిపై కేసు �