తెలుగు వార్తలు » Telangana Planning Commission Vice Chairman B Vinod Kumar About CM KCR
గత పార్లమెంట్ ఎలక్షన్స్‌లో తన ఓటమి పట్ల మనసులో మాట బయటకు చెప్పారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. అతి ఆత్మ విశ్వాసంతో, ప్రచారం చేయకపోవడం వలనే ఓడిపోయినట్లు పేర్కొన్నారు. ఆ ఓటమి నుంచి పాఠం నేర్చుకున్నానన్న వినోద్..డిఫీట్ తనను అంతగా బాధించలేదని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావమప్పుడు తెలంగాణ సాధనే తమ లక్ష్యమని.. �