తెలుగు వార్తలు » Telangana PGLCET exam
నేడు తెలంగాణలో లాసెట్, పీజీఎల్‌సెట్ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించి రెండు సెషన్‌లలో 30,310 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.