తెలుగు వార్తలు » Telangana Petro Rates
దేశీయ పెట్రోల్ ధరలను చమురు సంస్థలు మరో సారి పెంచాయి. అయితే డిజీల్ రేట్లలో ప్రస్తుతం ఎలాంటి మార్పు లేదు. నేటి పెంపుతో గత పది రోజుల్లో పెట్రోల్ ధరలను తొమ్మిది సార్లు పెంచారు...