తెలుగు వార్తలు » telangana parties
తెలంగాణాలో ఆర్టీసీ సమ్మెకు ఊపునిస్తూ జెఏసీ, రాజకీయ పార్టీలు కలిసి పిలుపునిచ్చిన మిలియన్ మార్చ్ (ఛలో ట్యాంక్‌బండ్) ఇటు ముగిసిందో లేదో అటు ఏపీలో మరో మార్చ్ నిర్వహణకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఏపీలో జరనున్నదానికి ఇసుక మార్చ్‌గా వామపక్షాలు నామకరణం చేశాయి. వివరాల్లోకి వెళితే.. ఏపీలో ఇసుక విధానాన్ని వ్యతిరేకిస్తూ విపక్షాలు