తెలుగు వార్తలు » Telangana Outsourcing nurses
దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కట్టడికోసం తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. కరోనా కాలంలో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్న ఔట్‌సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది జీతాలను ప్రభుత్వం పెంచింది.