తెలుగు వార్తలు » telangana online digital classes
సెప్టెంబర్ 1 నుంచి తెలంగాణలో కూడా డిజిటల్ క్లాస్‌లు మొదలు కాబోతున్నాయి. దూరదర్శన్, టీశాట్ తర్వాత క్లాస్‌లు నిర్వహించబోతున్నారు. స్టూడెంట్స్‌కు అందుబాటులో ఉన్న సౌకర్యాలపై సర్వే చేసిన తర్వాతే డిజిటల్ పాఠాలపై నిర్ణయం తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.