తెలుగు వార్తలు » Telangana Online
నిరుద్యోగ యువకులు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం టీ సేవ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చింది. టీ-సేవా ఆన్‌లైన్ కేంద్రాలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందడానికి అవకాశం..