తెలుగు వార్తలు » Telangana Olympic Association Election
ఉత్కంఠగా సాగిన తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ ముగిసింది. ప్రెసిడెంట్‌గా జయేష్ రంజన్ గెలుపొందారు. ప్రత్యర్థి రంగారావుపై 13 ఓట్ల తేడాతో జయేష్ రంజన్ విజయం సాధించారు. జయేష్‌కు మద్దతుగా 46ఓట్లు పడగా.. రంగారావుకు 33 ఓట్లు పడ్డాయి. సెక్రటరీగా రంగారావు ప్యానెల్‌కు చెందిన జగదీశ్వర్ యాదవ్ విజయం సాధించారు. ఇక �