తెలుగు వార్తలు » telangana news paper
కాంగ్రెస్ పార్టీకి చెందిన సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన కామెంట్లు చేశారు. హైదరాబాద్ పట్టపగలు తన కార్యలయంలో సజీవ దహనమైన తహసీల్దారు విజయారెడ్డి ఉదంతంపై సెన్సేషనల్ కామెంట్లు చేశారు. ఈ ఉదంతానికి రెవెన్యూ వ్యవస్థలోని అవినీతి కారణమని అంటూనే ఇందుకు కారకలు వీరూ అంటూ హాట్ కామెంట్ చేశారాయన. హైదరాబాద్ శివార్లలోని �