తెలుగు వార్తలు » Telangana New Revenue Act
సాదా బైనామాల పరిశీలనపై తెలంగాణ హైకోర్టు బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సాదాబైనామాల క్రమబద్దీకరణపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. కొత్త రెవెన్యూ చట్టం...
కేసీఆర్ సర్కారు తెచ్చిన కొత్త రెవెన్యూ చట్టంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. ధరణి పోర్టల్ ద్వారా సమస్య పూర్తిగా పరిష్కారం కాదన్నారు. ఫీల్డ్ సర్వే జరిగితేనే సమస్య పరిష్కారం అవుతుందని ఆయన చెప్పారు.
దశాబ్దాలుగా జరుగుతున్న తప్పులను ఒక్కరోజులో సరిదిద్దడం సాధ్యం కాదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సమగ్ర సర్వేనే అన్ని రెవెన్యూ సమస్యలకు పరిష్కారమని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కొత్త రెవెన్యూ బిల్లుపై శాసనమండలిలో ప్రవేశపెట్టిన చర్చ అనంతరం సభ్యులు లేవనెత్తిన స�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న తాజా నిర్ణయాన్ని స్వాగతించారు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ల శాఖ ప్రక్షాళనకు కేసీఆర్ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం..