తెలుగు వార్తలు » Telangana Municipal Election Results 2020 Updates
నిర్మల్‌లోని భైంసా స్థానాన్ని ఎంఐఎం పార్టీ కైవసం చేసుకుంది. ఎంఐఎం-15, బీజేపీ-9, ఇతరులు-2 వార్డుల్లో గెలుపు సాధించారు. కాసేపటి క్రితం బీజేపీ, ఎంఐఎం పార్టీలు రెండూ హోరాహోరీగా తలబడ్డాయి. బీజేపీ పార్టీనే వస్తుందని అందరూ అనుకున్న.. రివర్స్‌గా ఎంఐఎం పార్టీ గెలిచి.. కమలానికి షాక్ ఇచ్చింది. కాగా.. ఇటీవల భైంసాలో రెండు వర్గాల మధ్య త
ఓడిన అభ్యర్థులను గదిలో బంధించారు పోలీసులు. ఈ ఘటన సిరిసిల్లలో చోటుచేసుకుంది. మున్సిపాలిటీ ఎలక్షన్స్‌లో ఓడిన అభ్యర్థుల్ని.. పోలీసులు ఓ రూమ్‌లో వేసి తాళాలు వేయడం కలకలం రేపుతోంది. ఓడి పోయిన వారంతా బయటకు వెళ్తే.. గొడవలు చెలరేగే అవకాశం ఉందన్న ముందుచూపుతో ఇలా చేశామని పోలీసులు చెబుతున్నారు. అయితే కావాలనే.. పోలీసులచే ఇలా అధికా�