తెలుగు వార్తలు » telangana muncipal administration minister
వచ్చే నాలుగేళ్ళలో తెలంగాణాలో భారీ ఉద్యోగాల జాతర జరగబోతోందా? తెలంగాణ ఐటి, మునిసిపల్ అడ్మినిస్ట్రేటివ్ శాఖ మంత్రి కె.టి.రామారావు చెబుతున్న మాటలు నిజమైతే రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్ళలో భారీ స్థాయిలో ఐ.టి. ఉద్యోగాల జాతర జరగబోతోంది. ఇప్పటికే రెండు ఐ.టి. క్లస్టర్స్‌తో తెలంగాణ ఐటి రంగంలో దూసుకుపోతోందని, తాజాగా కేంద్రాన్ని మూ�