తెలుగు వార్తలు » TELANGANA MUNCIPAL ACT BILL
తెలంగాణ మున్సిపల్ చట్టబిల్లుకు గవర్నర్ నరసింహన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో ఈ బిల్లుకు ఆయన ఆమోదం లభించలేదు. స్థానిక ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కొన్ని అంశాలపై ఆయన విభేదించడంతో ఇది ఆయన ఆమోదానికి నోచుకోలేకపోయింది. ఆయన సూచించిన అంశాలతో ప్రభుత్వం తాజాగా ఆర్డినెన్స్ జారీ చేసింది. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వానికే పూ