తెలుగు వార్తలు » telangana mptc zptc elections 2019
కారు మళ్లీ జోరు చూపించింది. జడ్పీ పీఠాలపై గులాబీ జెండా ఎగిరింది. తెలంగాణలో జిల్లా పరిషత్ ఛైర్మన్‌ల ఎన్నిక పూర్తయింది. శుక్రవారం ఎంపీపీ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన టీఆర్ఎస్ అభ్యర్థులు జడ్పీ ఛైర్మన్ల ఎన్నికల్లోనూ సత్తాచాటారు. మొత్తం 32 స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది టీఆర్ఎస్. చైర్మన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవు�
తెలంగాణ ఎంపీటీసీ ఎన్నికల లెక్కింపులో చిత్ర, విచిత్రాలు చోటుచేసుకుంటున్నాయి. తమకు నచ్చిన అభ్యర్థికి ఓటు వేసిన ఓటర్లు పనిలో పనిగా తమ కోర్కెల చిట్టాలను ఒక చిట్టీలో రాసి బ్యాలెట్ బాక్సుల్లో పడేశారు. కౌంటింగ్ సందర్భంగా అవన్నీ బయటపడ్డాయి. అయితే అందరూ తమ తమ గ్రామంలో స్థానికంగా ఎదుర్కొంటున్న రోడ్లు, త్రాగునీటి సమస్యల, జిల్