తెలుగు వార్తలు » Telangana mp elections
తెలంగాణ రాష్ట్రంలో శాసనసభకు ముందస్తు ఎన్నికలు జరగడంతో లోక్‌సభ ఎన్నికలపై పెద్దగా ఆసక్తి కనిపించడం లేదు. ఓట్ల పండగకు ఊరెళ్లాలనే ఆలోచన పట్టణవాసుల్లో కనిపించడం లేదు. ప్రధాన పార్టీలు కూడా అసెంబ్లీ ఎన్నికలంత ఆసక్తి చూపడం లేదు. రాజకీయ పార్టీలు కూడా ఆ స్థాయిలో హోరాహోరీ ప్రచారం చేయడం లేదు. ఒక పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ న�