తెలుగు వార్తలు » Telangana MP comments on AP
ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. ముఖ్యంగా రాజధాని వివాదంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ రాష్ట్రం కుప్పకూలే పరిస్థితుల్లో ఉందని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీలో పరిస్థితుల వల్ల తెలంగాణకు లాభం చేకూరుతుందని.. హైదరాబాద్‌లో స్థిరాస్తి వ్యాపారం పెరిగిందని ఆయన తెలిపారు. నిన్నటి�