తెలుగు వార్తలు » Telangana MLC election
తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల లెక్క తేలింది. శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికల ప్రచారం జోరందుకుంది.