తెలుగు వార్తలు » Telangana MLAs padma devender reddy
బతుకుమ్మ సంబురాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. మంగళవారం నాలుగవ రోజు నాన బియ్యం బతుకమ్మను అసెంబ్లీ ఆవరణలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ మహిళా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్బంగా పద్మా దేవేందర్‌తో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు కోలాటం ఆడుతూ, బతుకమ్మ పాటలు పా