తెలుగు వార్తలు » Telangana marks 100 hotspots
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. తాజాగా బుధవారం తెలంగాణలో 409 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 11 మంది మరణించారు. కాగా కరోనా కేసుల సంఖ్య దాదాపు 500 చేరొచ్చని..