తెలుగు వార్తలు » Telangana maoist leaderJagan
తెలంగాణలొ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సిబ్బంది వెంటనే విధులకు హాజరుకాకపోతే వారిని ఉద్యోగులుగా పరిగణించబోమంటూ ఆదివారం రాత్రి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల తర్వాత కూడా కార్మికుల్లో మార్పు రాలేదు. దీంతో ఆర్టీసీ సమ్మె మూడో రోజుకు చేరుకుంది. తమ