తెలుగు వార్తలు » Telangana Malla Reddy
"తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకసారి దేశానికి ప్రధాని కావాలి".. ఈ మాట అన్నది ఎవరో తెలుసా..? . మంత్రి మల్లారెడ్డి. అవును మినిస్టర్ సాబ్ అసెంబ్లీలో తన మనసులోని ఆకాంక్షను బయటపెట్టారు.