తెలుగు వార్తలు » telangana locality
హైదరాబాద్ బంజారాహిల్స్ లోని లోటస్‌పాండ్ లో ఇవాళ విద్యార్థులతో జరిపిన సమావేశంలో వైఎస్ షర్మిల భావోద్వేగంగా మాట్లాడారు. తన రాజకీయ పార్టీ ఆలోచనని వారితో పంచుకున్నారు.