తెలుగు వార్తలు » Telangana Live Corona News
తెలంగాణాలో ఇవాళ కొత్తగా 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,132కు చేరినట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.