తెలుగు వార్తలు » telangana liquor
సరిహద్దు రాష్ట్రాల నుంచి ఏపీలోకి భారీగా మద్యం అక్రమ రవాణా కొనసాగుతోంది. ప్రభుత్వం పకడ్బంది నిఘా ఏర్పాటు చేసి విస్తృత తనిఖీలు చేపడుతున్నప్పటికీ అక్రమార్కులు మాత్రం అనేక మార్గాలను ఎంచుకుంటున్నారు.