తెలుగు వార్తలు » Telangana likely to receive light to moderate rains for next 3 days
తెలంగాణ ప్రజలకు చల్లని వార్త చెప్పారు వాతావరణ శాఖ అధికారులు. రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతోపాటు ఓ మోస్తరు వరకూ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ అధికారులు వెల్లడించారు. ఉమ్ ఫున్ తుఫాను కారణంగా గాలిలో తేమ శాతం తగ్గిప