తెలుగు వార్తలు » Telangana Latest Live Updates
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించే ఓ ఘటన ఇటీవల చోటు చేసుకుంది. కొద్దికాలం నుంచి ఓ మహిళ అనారోగ్య సమస్యతో బాధపడుతుండగా.. ఆదివారం ఆమెను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అయితే ఆమె చికిత్స పొందుతూనే మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబసభ్యులు బోరున విలపిస్తూ అంత్యక్రియలకు అన్ని ఏర్పాట్లు చేశారు. కాసేపట్లో అంత్యక్రియలు జ