తెలుగు వార్తలు » Telangana issues
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రభుత్వ ఆఫీసులు, సంస్థలు, ఏజెన్సీలు “భారతదేశ రాజముద్ర”ని తప్పని సరి చేసింది. రాజముద్రలో తప్పనిసరిగా ‘సత్యమేవ జయతే’ని వాడాలని తెలిపింది. అదికూడా దేవనాగరి లిపిలో ఉండాలని స్పష్టం చేసింది. ఈ మేరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నోటీసులు జారీ చేసింది. రాజముద్�