తెలుగు వార్తలు » Telangana isolation facilities
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ లో కరోనా వీరవిహారం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య ప్రమాదకరంగా పెరుగుతోంది. అధికారులు యుద్దప్రాతిపదికన నియంత్రణ చర్యలు చేపడుతున్నప్పటికీ వ్యాధి వ్యాప్తి అదుపులోకి రావడం లేదు.