తెలుగు వార్తలు » Telangana intermediate
ఎంసెట్ విద్యార్థలకు శుభవార్త చెప్పింది తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు. ఇంటర్మీడియట్ మార్కుల వెయిటేజ్ యథాతథంగా కొనసాగింపు.
తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. టీఎస్ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ఈ ఫలితాలను విడుదల చేశారు. ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది విడుదల చేశారు. ఇంటర్ ఫస్టియర్‌లో 60.1 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించగా..
భద్రాద్రి కొత్తగూడెం : ఇప్పటికే తెలంగాణ ఇంటర్ బోర్డు అవకతవకలపై ఆందోళనలు జరుగుతున్న విషయం తెలిసిందే. మొన్న ఒక విద్యార్ధినికి మొదట “సున్నా” తరువాత 99 మార్కులు వేసిన వైనం వెలుగులోకి రాగా.. తాజాగా మరో వింత బయటపడింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఓ విద్యార్థికి 17 మార్కులే రాగా, పాస్ అయినట్టు వెలుగు చూడడంతో పలువు