తెలుగు వార్తలు » Telangana Inter Results Release Soon
తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయ్యింది.