తెలుగు వార్తలు » Telangana Inter Board Warning To Corporate colleges
1, 1, 1.. 2, 2, 2 అంటూ టీవీల్లో మోగే మోత అందరికీ తెలిసిందే. ఏవైనా పరీక్షలు ఫలితాలు వస్తే చాలు టీవీ వీక్షకులకు ఈ టార్చర్ తప్పదు. అసలు పలు కాలేజీలకు ఒకే విభాగంలో ఫస్ట్ ర్యాంక్ ఎలా వస్తుందో తెలియదు.