తెలుగు వార్తలు » Telangana Inter Board To Reduce Syllabus
కరోనా వైరస్ నేపథ్యంలో సీబీఎస్ఈ మాదిరిగానే తెలంగాణలోనూ 30 శాతం ఇంటర్మీడియట్ సిలబస్‌ను కుదించేందుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు ప్రణాళికలు సిద్దం చేస్తోంది.