తెలుగు వార్తలు » Telangana in top 10
జూన్ నెలలలో తెలుగు రాష్ట్రాల్లో జీఎస్టీ వసూళ్లు మెరుగుపడ్డాయి. గత ఏడాది జూన్ తో పోల్చితే రాష్టాల ఖజానాకు చేరిన వసూళ్లు కేవలం 3 శాతం మాత్రమే తగ్గిందని తేలింది. గత ఏడాది జూన్‌లో అన్ని రాష్ట్రాలకూ కలిపి రూ.77,083 కోట్లు జీఎస్టీ , ఈసారి అది రూ.74,602 కోట్లకు చేరిందని అధికారిక లెక్కలు చెబతున్నాయి. తెలుగురాష్ట్రాల్లో సానుకూల వృద్ధి