తెలుగు వార్తలు » Telangana Hikes PG Medical Dental Colleges Course Fees
ప్రైవేటు మెడికల్, డెంటల్ కాలేజీల్లో… పీజీ మెడికల్ కోర్సుల్లో 2020-23 సంవత్సరాలకు ఫీజులను పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో అన్ని కాలేజీలకు ఒకే తరహా ఫీజుల విధానం ఉండగా తాజాగా.. కాలేజీల వారీగా ఫీజులను ఫైనల్ చేసింది. రాష్ట్ర ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ సూచనల మేరకు ఈ డెషిసన్ తీసుకున్నట్ల