తెలుగు వార్తలు » Telangana Highcourt On SSC Exams
కోవిద్-19 విజృంభిస్తోంది. తెలంగాణలో రోజురోజుకి కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ పరీక్షల నిర్వహణకే సిద్ధంగా ఉన్నారా ? అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.